ALERT: నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ!

81చూసినవారు
ALERT: నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ!
తెలంగాణలో ఈనెల 6న జరగనున్న ఈసెట్ ప్రవేశ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించబోమని అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్ విధానంలో ఉ. 9 నుంచి మ.12 వరకు పరీక్షను నిర్వహిస్తామని చెప్పారు పరీక్ష సమయానికి గంట ముందే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని సూచించారు. డిజిటల్ వాచ్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్లకు అనుమతి ఉండదని.. హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్