సీఎం రేవంత్‌రెడ్డితో అమెజాన్‌ ప్రతినిధుల భేటీ

52చూసినవారు
సీఎం రేవంత్‌రెడ్డితో అమెజాన్‌ ప్రతినిధుల భేటీ
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో అమెజాన్‌ ప్రతినిధులు బుధవారం భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులపై అమెజాన్‌ ప్రతినిధులు సీఎం రేవంత్ తో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. పెట్టుబడులకు సంబంధించి మంత్రులు వివరాలు వెల్లడించనున్నారు.

ట్యాగ్స్ :