నేటి నుంచి మద్యం షాపులు బంద్

22341చూసినవారు
నేటి నుంచి మద్యం షాపులు బంద్
ఏపీలో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఈ నెల 4న మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల సంఘం ఎక్సైజ్ శాఖను ఆదేశించింది. ఆ రోజును డ్రై డేగా పరిగణించాలని పేర్కొంది. అయితే స్థానిక పరిస్థితులు, శాంతిభద్రతల రీత్యా పలు జిల్లాల్లో 3, 4, 5 తేదీల్లో మద్యం దుకాణాల మూసివేతకు ఆయా జిల్లాల కలెక్టర్ ఆదేశించారు. దాంతో ఇవాళ్టి నుంచి మద్యం దుకాణాలు మూతబడనున్నాయి.

సంబంధిత పోస్ట్