అకౌంట్లోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక అప్‌డేట్

24577చూసినవారు
అకౌంట్లోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక అప్‌డేట్
8.89 లక్షల మంది రైతులకు ఖరీఫ్ 2023 కరవు, రబీ 2023-24లో మిచాంగ్ తుఫాను నష్టపరిహారాన్ని అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరో 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు మాత్రమే జమ చేయాల్సి ఉందని పేర్కొంది. బ్యాంక్ అకౌంట్లు, ఐఎఫ్ఎస్‌సీ నంబర్, ఆధార్ అనుసంధానం, ఆధార్ మిస్టేక్స్ వంటి కారణాల వల్ల కొందరికి నగదు జమ కాలేదు. ఈ సమస్యలు పరిష్కరించిన అనంతరం నగదు జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఒకవేళ మీ ఖాతాలో డబ్బులు జమ అయితే కామెంట్ రూపంలో చెప్పండి.

సంబంధిత పోస్ట్