మైనర్ల డ్రైవింగ్‌లతో భారీగా పెరిగిన చలాన్లు

68చూసినవారు
మైనర్ల డ్రైవింగ్‌లతో భారీగా పెరిగిన చలాన్లు
ఢిల్లీలో మైనర్లు డ్రైవింగ్ చేసినందుకు ఐదు నెలల్లో 101 చలాన్లను ట్రాఫిక్ పోలీసులు జారీ చేశారు. గత ఏడాదితో పోలిస్తే చలాన్ల జారీ 573 శాతం పెరిగిందని రికార్డులు చెబుతున్నాయి. గత ఏడాది జనవరి నుంచి మే 15 వరకు ఢిల్లీలో 15 చలాన్లు మాత్రమే జారీచేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు మైనర్ డ్రైవింగ్‌కు 101 చలాన్లు జారీ అయినట్టుగా ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్