అమెరికా సినిమా డిస్ట్రిబ్యూటర్ హరీష్‌ సజ్జా మృతి

51చూసినవారు
అమెరికా సినిమా డిస్ట్రిబ్యూటర్ హరీష్‌ సజ్జా మృతి
టాలీవుడ్ సినిమాలను అమెరికాలో పంపిణీ చేస్తూ ప్రముఖ పంపిణీదారుడిగా పేరుగాంచిన హరీష్ సజ్జా సోమవారం అమెరికాలోని అట్లాంటాలో గుండెపోటుతో మృతి చెందారు. రాఖీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన హరీష్ సజ్జా.. సూపర్ హిట్ చిత్రాలైనా దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, రోబో, రేసుగుర్రం, నేనొక్కడినే, ఆగడు, జనతాగ్యారేజి తదితర సినిమాలను తన డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫికాసో సంస్థ ద్వారా పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్