కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్‌షా బాధ్యతలు (Video)

83చూసినవారు
మోదీ 3.0 కేబినెట్‌ మంత్రులకు శాఖలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారంతా ఇవాళ ఆయా శాఖల బాధ్యతలు స్వీకరించారు. తమకు కేటాయించిన శాఖలకు సంబంధించి మంగళవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. గత బీజేపీ ప్రభుత్వంలో హోంమంత్రిగా సేవలందించిన అమిత్ షాకే ఇప్పుడు ఎన్డీయే అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆ పదవి లభించింది. ఇవాళ హోంమంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరంచారు.

సంబంధిత పోస్ట్