యుద్ధం నడుమ టాప్ 10 సంతోషకరమైన దేశాల జాబితాను షేర్ చేసిన ఇజ్రాయెల్

70చూసినవారు
యుద్ధం నడుమ టాప్ 10 సంతోషకరమైన దేశాల జాబితాను షేర్ చేసిన ఇజ్రాయెల్
హమాస్‌కు వ్యతిరేకంగా యుద్ధం మధ్య, 2024లో టాప్ 10లో నిలిచిన సంతోషకరమైన దేశాల జాబితాను ఇజ్రాయెల్ షేర్ చేసింది. ఈ జాబితాలో ఇజ్రాయెల్ 5వ స్థానంలో నిలిచింది. "ఎప్పటికీ వారు మా ఆత్మవిశ్వాసాన్ని విచ్ఛిన్నం చేయలేరు" అని జాబితాతో పాటు రాసింది. ఆ లిస్ట్‌లోని మొదటి 10 దేశాల్లో ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయెల్, నెదర్లాండ్, నార్వే, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి.

సంబంధిత పోస్ట్