నమాజ్ టైమ్‌లో దుర్గాపూజ సంగీతాన్ని ఆపాలని బంగ్లాదేశ్‌లోని హిందువులకు ప్రభుత్వం ఆదేశాలు

73చూసినవారు
నమాజ్ టైమ్‌లో దుర్గాపూజ సంగీతాన్ని ఆపాలని బంగ్లాదేశ్‌లోని హిందువులకు ప్రభుత్వం ఆదేశాలు
ఆజాన్, నమాజ్ వేళల్లో దుర్గా పూజా కార్యక్రమాలను ఆపాలని బంగ్లాదేశ్‌లోని హిందువులను అక్కడ కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఆదేశించింది. సంగీత వాయిద్యాలు, సౌండ్ సిస్టమ్‌లను స్విచ్ ఆఫ్‌లో ఉంచాలని పూజా కమిటీలను కోరినట్లు హోమ్ వ్యవహారాల సలహాదారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ జహంగీర్ ఆలం చౌదరి చెప్పారు. ఆజాన్ కు ఐదు నిమిషాల ముందు నుంచే వీటిని ఆపాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్