హైదరాబాద్ లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్ (వీడియో)

14911చూసినవారు
హైదరాబాద్ లో భారీ వర్షానికి జనజీవనం ఒక్కసారిగా అతలాకుతలం అయింది.నగరంలోని గచ్చిబౌలి, కూకట్ పల్లి, నిజాంపేట, మూసాపేట, ఆసిఫ్ నగర్, అబిడ్స్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, నాగోల్, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్డుపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గచ్చిబౌలిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

సంబంధిత పోస్ట్