లింగభేదాన్ని అరికట్టేందుకు వినూత్న ప్రయోగం

62చూసినవారు
లింగభేదాన్ని అరికట్టేందుకు వినూత్న ప్రయోగం
లింగభేదాన్ని అరికట్టేందుకు కేరళ సర్కారు వినూత్న ప్రయోగం చేపట్టింది. కొత్త పాఠ్యపుస్తకాల్లో మహిళలతో పాటు పురుషులూ వంటలో పాల్గొనే చిత్రపటాలను రూపొందించింది. 'పుస్తకంలోని ఫొటోలో ఓ తండ్రి కొబ్బరి తురుము చేయడం చూసి ఆశ్చర్యపోయానని, అది మా నాన్నకు చూపించి నువ్వు ఎందుకు చేయవని ప్రశ్నించా' అని ఓ మూడో తరగతి విద్యార్థిని చెప్పింది. ఈ ప్రయత్నం వల్ల లింగభేదం తగ్గుతుందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్