90 శాతం స్కూల్ బస్సుల్లో కనిపించని ప్రథమ చికిత్స కిట్లు

67చూసినవారు
90 శాతం స్కూల్ బస్సుల్లో కనిపించని ప్రథమ చికిత్స కిట్లు
పాఠశాలల యాజమాన్యాలు తమ బస్సుల్ని సామర్థ్య పరీక్షలకు రవాణాశాఖ కార్యాలయాలకు పంపిస్తున్నాయి. రవాణాశాఖ అధికారులు వీటికి నామమాత్రంగానే ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని బస్సుల్లో ప్రథమ చికిత్స కిట్లు కనిపించడం లేదు. సామర్థ్య పరీక్షలో పాసైనట్లు అధికారులు ధ్రువీకరిస్తున్న 90% బస్సుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొత్తగా కొనుగోలు చేసిన వాటిలో మాత్రమే ప్రథమ చికిత్సకిట్లు ఉంటున్నాయి.

సంబంధిత పోస్ట్