శరీర ఉష్ణోగ్రత పెరిగితే గుండెకు హాని

71చూసినవారు
శరీర ఉష్ణోగ్రత పెరిగితే గుండెకు హాని
వయోజనుల శరీర ఉష్ణోగ్రత పెరిగితే, వారి గుండె గోడలకు రక్త ప్రవాహం పెరుగుతుందని, ఫలితంగా గుండె ఒత్తిడికి గురవుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ‘అన్నల్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌’ జర్నల్‌లో ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది. 20 మంది యువ ఆరోగ్యవంతులు, 21 మంది ఆరోగ్యంగా ఉన్న నడి వయస్కులు, 20 మంది కరోనరీ ఆర్టెరీ డిసీజ్‌ (సీఏడీ)తో బాధ పడుతున్న వృద్ధులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్