త్వరలో తెరపైకి కిరణ్ బేడీ బయోపిక్

81చూసినవారు
త్వరలో తెరపైకి కిరణ్ బేడీ బయోపిక్
భారత తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ బయోపిక్ త్వరలో తెరకెక్కనుంది. దీనికి ‘జేడీ: ది నేమ్ యు నో, ది స్టోరీ యుడోంట్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కుషాల్‌చావ్లా దర్శకత్వంలో గౌరవ్ చావ్లా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘భారత్‌లో పెరిగి, చదువుకొని దేశ ప్రజలకోసం పనిచేసిన ప్రతి స్త్రీ కథ’ అని కిరణ్ బేడీ ఓ ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్