వారికి బెయిల్ ఇవ్వాల్సిందే: హైకోర్టు

61చూసినవారు
వారికి బెయిల్ ఇవ్వాల్సిందే: హైకోర్టు
జైలులో ఉన్న గర్భిణులు, బాలింతలకు ప్రసవం నుంచి ఏడాది వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చని పంజాబ్, హరియాణా హైకోర్టు అభిప్రాయపడింది. NDPS Act కింద జైలుకెళ్లిన ఓ గర్భిణీ ఖైదీకి కోర్టు బెయిల్ ఇస్తూ ఇలా వ్యాఖ్యానించింది. “గర్భిణులు, పాలిచ్చే తల్లులకు కావాల్సింది బెయిల్, జైల్ కాదు. తల్లి చేసిన నేరం వల్ల పిల్లలను బాధపెట్టకూడదు” అని పేర్కొంది.

సంబంధిత పోస్ట్