ఉద్యోగినులతో మస్క్‌ శృంగారం!

60చూసినవారు
ఉద్యోగినులతో మస్క్‌ శృంగారం!
స్పేస్‌ఎక్స్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌పై వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో సంచలన కథనం ప్రచురితమైంది. మస్క్‌ తన కంపెనీలో పని చేసిన ఇద్దరు ఉద్యోగినులతో శృంగారంలో పాల్గొన్నాడని, తనతో పిల్లల్ని కనాలని వారిపై ఒత్తిడి చేశాడని ఈ కథనం పేర్కొన్నది. స్పేస్‌ఎక్స్‌లో పని చేసి 2013లో బయటకు వచ్చేసిన ఓ మహిళ మస్క్‌పై ఈ ఆరోపణలు చేశారు. ప్రపంచ జనాభా సంక్షోభంలో ఉందని, అధిక ఐక్యూ కలిగిన పిల్లలను కనాలని మస్క్‌ చెప్పేవాడని మహిళ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్