యువత కమ్యూనికేషన్ స్కిల్స్‌ నేర్చుకోవాలి: వారెన్ బఫెట్

83చూసినవారు
యువత కమ్యూనికేషన్ స్కిల్స్‌ నేర్చుకోవాలి: వారెన్ బఫెట్
ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ తనకు 20 ఏళ్లు వచ్చే వరకు బహిరంగంగా మాట్లాడలేదని, అది తనను కుంగదీసిందని అన్నారు. తన భయాన్ని పోగొట్టుకోవడానికి తాను పబ్లిక్ స్పీకింగ్ కోర్సు తీసుకున్నానని గుర్తు చేసుకున్నారు. తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కాలేజీలో పాఠాలు నేర్చుకున్నానని, అది తన జీవితాన్నే మార్చేశానని చెప్పాడు. నేటి యువత కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలని సూచించారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్