SLBCలో ఎనిమిది మంది మృతి

58చూసినవారు
SLBCలో ఎనిమిది మంది మృతి
TG: SLBC టన్నెల్ లో ఎనిమిది మంది మృతదేహాలను రెస్క్యూ టీం గుర్తించింది. టన్నెల్ లో ఆరు రోజుల క్రితం 8 మంది మిస్ అయిన విషయం తెలిసిందే. ప్రాణాలతో వస్తారనుకున్న వారి మృతదేహాలు బయటపడడంతో టన్నెల్ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you