దర్జీలను కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలి. ’500 యూనిట్లు కరెంటు సబ్సిడీ ఇవ్వాలి. బ్యాంకు రుణాలు అందించి ఉపాధి కల్పించాలి. రేషన్ కార్డు, ఆసరా పింఛన్లతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలి. భవన నిర్మాణ కార్మికులు మాదిరిగా లేబర్ యాక్ట్ ద్వారా టైలర్లకు సదుపాయాలు కల్పించాలి’ అని దర్జీలు కోరుతున్నారు.