అమెరికాలో బద్దలైన పురాతన అగ్నిపర్వతం

63చూసినవారు
అమెరికాలో బద్దలైన పురాతన అగ్నిపర్వతం
అమెరికాలోని హవాయి బిగ్ ఐలాండ్‌లో అతి పురాతనమైన కిలోవెయా అగ్నిపర్వతం బద్ధలైంది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో భారీ విస్ఫోటనం చెందినట్లు అధికారులు తెలిపారు. అగ్నిపర్వతం నుంచి 80 మీటర్ల (260 అడుగులు) ఎత్తు వరకు లావా ఎగసిపడుతున్న వీడియోలను అమెరికా వోల్కనాలజిస్టులు విడుదల చేశారు. ఈ విస్ఫోటన సమయంలో వెలువడే ప్రమాదకర వాయువులతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్