ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం..ఆటవికం..రెడ్‌బుక్ పాలనగా చంద్రబాబు మార్చారని వైఎస్ జగన్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా శ్వేతపత్రాల పేరుతో దుష్ప్రచారం మొదలుపెట్టిందని, ఈ శ్వేతపత్రాలన్నీ కూడా అబద్ధాలే అని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ప్రశ్నించకుండా, హత్యా రాజకీయాలు చేసి వారిని భయపెడుతున్నాడు.' అని జగన్ విమర్శించారు.