మహిళల అకౌంట్లోకి ఏటా రూ.లక్ష జమ: రాహుల్

82చూసినవారు
మహిళల అకౌంట్లోకి ఏటా రూ.లక్ష జమ: రాహుల్
దేశంలో 2 సమూహాల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు BJP, RSS ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కార్పొరేట్లకు మేలు చేసేందుకు రిజర్వేషన్లు తొలగించాలని చూస్తున్నాయని.. తాము అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పారు. దేశంలో పేదల జాబితా తయారుచేసి ప్రతి పేద ఇంట్లోని ఓ మహిళ బ్యాంకు ఖాతాలో నెలకు రూ.8,500 వేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్