బలూచిస్థాన్‌లో మరో దాడి.. ఐదుగురు మృతి

70చూసినవారు
బలూచిస్థాన్‌లో మరో దాడి.. ఐదుగురు మృతి
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో మరోసారి ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఈ దాడిలో ఐదుగురు మృతి చెందగా.. 12 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఉదయం జరిగిన దాడిలో 90 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :