ఇవాళ కేజ్రీవాల్ పిటిషన్‌పై మరోసారి విచారణ

67చూసినవారు
ఇవాళ కేజ్రీవాల్ పిటిషన్‌పై మరోసారి విచారణ
తన అరెస్ట్, కస్టడీని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమమని, అందుకే తాము ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని కేజ్రీవాల్ తరపు న్యాయవాది తెలిపారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.