వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!

76చూసినవారు
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!
వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్ రానుంది. 'ఆటోప్లే యానిమేటెడ్ ఇమేజెస్’ పేరుతో వచ్చే ఈ ఫీచర్‌తో ఎమోజీ, స్టికర్స్, అవతార్స్‌కు సంబంధించి యానిమేషన్స్‌ను కంట్రోల్ చేయవచ్చు. డిజేబుల్ లేదా ఎనేబుల్ చేసుకోవచ్చు. మన ప్రాధాన్యతకు తగ్గట్లుగా యాప్‌లో చాట్ సెట్టింగ్స్‌ను మార్చుకునే వెసులుబాటును తీసుకురానున్నారు. అయితే GIFs విషయంలో మాత్రం ఇది పనిచేయదు. ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

ట్యాగ్స్ :