రామోజీరావు వారసులెవరు?

60చూసినవారు
రామోజీరావు వారసులెవరు?
రామోజీరావుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు కిరణ్ ప్రభాకర్, చిన్న కొడుకు సుమన్ ప్రభాకర్. కాగా సుమన్ అనారోగ్యంతో 2012లో చనిపోయారు. రామోజీరావు పెద్ద కొడుకు కిరణ్ ఈనాడు సంస్థల ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పెద్ద కోడలు శైలజా కిరణ్ మార్గదర్శి ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇతర వ్యాపారాలను చూసుకుంటున్నారు. సుమన్ సతీమణి విజయేశ్వరి రామోజీ ఫిలిం సిటీ ఎండీగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్