నేడు ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం

75చూసినవారు
నేడు ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం
అమూల్యమైన సముద్రాలను కాపాడుకోవడం మన కర్తవ్యం. దీనిపై అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ప్రతి ఏటా జూన్ 8న ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1992లో పర్యావరణ అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి సదస్సులో ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించారు. చేపల వేట, చమురు చిందటం, ప్లాస్టిక్ కాలుష్యం వంటి మానవ కార్యకలాపాలు సముద్ర జీవులను ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. అందుకే మహా సముద్రాల దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్