'వార్ 2'లో మరో స్టార్ హీరో?

82చూసినవారు
'వార్ 2'లో మరో స్టార్ హీరో?
‘ఎన్టీఆర్-హృతిక్ రోషన్' కాంబోలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా ‘వార్ 2’. ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మరో సౌత్ హీరో కూడా కనిపించబోతునట్లు తెలుస్తోంది. కన్నడ హీరో ధృవ్ సర్జా ఈ చిత్రంలో ఓ పాత్రలో కనిపించనున్నాడట. ఎన్టీఆర్ కు తమ్ముడిగా ధృవ్ నటిస్తున్నాడని సినీవర్గాల సమాచారం. మరి ఈ వార్తలో ఎలాంటి వాస్తవం ఉందో చూడాలి మరి.

ట్యాగ్స్ :