ఏపీలో బయటపడ్డ టీడీపీ నేత రాసలీలలు (వీడియో)

75చూసినవారు
ఏపీలో టీడీపీ నేత రాసలీలలు బయటపడ్డాయి. కూతురు వయసు ఉన్న అమ్మాయితో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఖాదర్ బాషా రాసలీలల వీడియో లీక్ కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా, రాయచోటి నియోజకవర్గ నేతగా ఖాదర్ బాషా మంచి గుర్తింపు పొందారు. గత ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ అబ్జర్వర్‌గా కూడా పనిచేశారు.