మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ చిక్కిన ఏపీ బీజేపీ నేత (వీడియో)

61చూసినవారు
ఏపీలో మరో నాయకుడికి చెందిన వీడియో కలకలం రేపుతోంది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, గుంటూరు జిల్లాకు చెందిన ఓ నాయకుడు ఓ మహిళతో నగ్న వీడియో కాల్‌ మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తమ పార్టీకి చెందిన మహిళతో ఆయన వీడియో కాల్‌లో మాట్లాడుతూ అందులో నగ్నంగా కనిపించారు. ఈ వ్యవహారం పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్లింది.

సంబంధిత పోస్ట్