దక్షిణ కొరియాను తమ శత్రుదేశంగా ప్రకటించనున్న ఉత్తర కొరియా

84చూసినవారు
దక్షిణ కొరియాను తమ శత్రుదేశంగా ప్రకటించనున్న ఉత్తర కొరియా
దక్షిణ కొరియాతో తమకున్న సియోల్‌ సరిహద్దును పూర్తిగా మూసివేసేందుకు నిర్ణయించామని ఉత్తర కొరియా సైన్యం వెల్లడించింది. యూఎస్‌ మిలటరీకి ముందే సమాచారం ఇచ్చామని పేర్కొంది. రెండు కొరియాల మధ్య ఉన్న రోడ్లు, రైల్వే మార్గాలను మూసేస్తున్నట్లు ప్యాంగ్యాంగ్‌ పేర్కొంది. ఈ చర్యను ‘ప్రధాన సైనిక చర్య’గా నార్త్‌ కొరియా అభివర్ణిస్తోంది. దక్షిణ కొరియాను తమ శత్రుదేశంగా ప్రకటించాలని నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్