అలా ఎలా పట్టావయ్యా హార్దిక్ (వీడియో)

51చూసినవారు
బంగ్లాదేశ్‌తో గత రాత్రి జరిగిన రెండో టీ20లో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య అద్భుత క్యాచ్ అందుకుని ఆశ్చర్యపరిచాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో రిషద్‌ హొస్సేన్‌ భారీ షాట్‌ కొట్టగా బంతి బౌండరీ పైపు దూసుకెళ్లింది. హార్దిక్‌ పాండ్య పరుగెత్తుకుంటూ వెళ్లి అసాధ్యమైన రీతిలో ఒంటిచేత్తో బంతిని అందుకున్నాడు. దీంతో మైదానం ఒక్కసారిగా హోరెత్తింది. ఇక, ఈ మ్యాచ్‌లో భారత్‌ 86 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్