జపాన్ కొత్త ప్రధాని సంచలన నిర్ణయం.. పార్లమెంట్ రద్దు

80చూసినవారు
జపాన్ కొత్త ప్రధాని సంచలన నిర్ణయం.. పార్లమెంట్ రద్దు
జపాన్ పార్లమెంట్‌ను ఆ దేశ ప్రధాని షిగేరు ఇషిబా రద్దు చేశారు. ముందస్తు ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్ద కాలంగా జపాన్‌ను లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ పాలిస్తోంది. నాయకులు మారుతున్నా ఎలాంటి ఢోకా లేకుండా పాలన కొనసాగింది. కాగా, ఇషిబా వారం రోజుల కిందటే నూతన ప్రధానిగా పగ్గాలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్