3,712 ఉద్యోగాలకు దరఖాస్తులు.. చివరి తేదీ ఎప్పుడంటే?

11807చూసినవారు
3,712 ఉద్యోగాలకు దరఖాస్తులు.. చివరి తేదీ ఎప్పుడంటే?
దేశంలోని ప్రభుత్వ శాఖల్లో 3,712 CHSL(10+2) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. మే 7 రాత్రి 11గం. వరకు అప్లై చేయవచ్చు. మే 10, 11 తేదీల్లో దరఖాస్తులు సవరించుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 8 మే 2024. లోయర్ డివిజన్ క్లర్క్/జూ. సెక్రటేరియల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. టైర్-1 పరీక్షలు జూన్-జూలైలో జరుగుతాయి. వెబ్ సైట్: https://ssc.gov.in/

సంబంధిత పోస్ట్