APPLY: 8,000లకు పైగా టీచర్ పోస్టులు

50చూసినవారు
APPLY: 8,000లకు పైగా టీచర్ పోస్టులు
ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ పరిధిలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో 8000కు పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ప్రైమరీ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువ‌డింది. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు అక్టోబ‌ర్ 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవ‌చ్చు. పూర్తి వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు కోసం https://www.awesindia.com వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.