పిజ్జా ఎక్కువుగా తింటున్నారా?.. మీకొచ్చే ఆరోగ్య సమస్యలివే..

73చూసినవారు
పిజ్జా ఎక్కువుగా తింటున్నారా?.. మీకొచ్చే ఆరోగ్య సమస్యలివే..
పిజ్జా బాగుందికదాని ఒకేసారి మొత్తం తినేస్తే బరువు పెరిగిపోయే అవకాశం ఉంది. పిజ్జాలో ఫైబర్ ఎక్కువగా ఉండే టాపింగ్స్ ఎంచుకోండి. పిజ్జాలో ఎక్కువ కెలోరీలు ఉండటానికి సాసులు కూడా ఒక కారణం. కాబట్టి సాసులు తగ్గించడానికి ప్రయత్నించండి. సంతృప్త కొవ్వులు అధికంగా తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. గుండె జబ్బుల భారిన పడే ప్రమాదం ఉంది.. పైగా సోడియం కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతుంది. రక్తపోటు వస్తుంది.

సంబంధిత పోస్ట్