పిల్లలు వారి శారీరక, మానసిక ఎదుగుదలకు సమాన శ్రద్ద అవసరం. ప్రతి రోజూ పిల్లలకు గుడ్లు తినిపించడం వల్ల ఫిట్‌గా మారుతారు. ఆవు నెయ్యిని పిల్లల ఆహారంలో చేర్చాలి. ఇది వారి మెదడు షార్ప్ చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డ్రై ఫ్రూట్స్‌లో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి ముఖ్యమైనది. పాలలో ఉండే కాల్షియం, విటమిన్ డి, ఫాస్పరస్ పిల్లల ఎముకలను బలోపేతం చేస్తుంది.