గంధం చర్మాన్ని అలర్జీల నుంచి రక్షించి మొటిమలను దూరం చేస్తుంది. గంధంలో నూనె, పసుపు, కర్పూరం కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి. ఈ చెక్కలో యాంటీ యాక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. కొబ్బరి నూనె, గంధం పొడి కలిపి ముఖానికి మసాజ్ చేస్తే డార్క్ స్పాట్ వదిలించుకోవచ్చు. ఇది చర్మ ముడతలను నివారించి వృద్దాప్యాన్ని నివారిస్తుంది.