చాయ్‌వాలాకు ఉన్న క్రేజ్ అథ్లెట్‌కు లేదు: హార్దిక్

56చూసినవారు
చాయ్‌వాలాకు ఉన్న క్రేజ్ అథ్లెట్‌కు లేదు: హార్దిక్
ఒలింపిక్స్‌లో మెడల్ నెగ్గిన ఆటగాళ్లకంటే సోషల్ మీడియా స్టార్లకే భారత్‌లో క్రేజ్ ఎక్కువ ఉందని భారత హాకీ జట్టు మిడ్ ఫీల్టర్ హార్దిక్ సింగ్ అన్నాడు. పతకం నెగ్గిన తరువాత భారత్‌కు వచ్చిన తమను ఎవరూ పట్టించుకోలేదన్నాడు. సోషల్ మీడియా స్టార్ డాలీచాయ్‌వాలాతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించినట్లు పేర్కొన్నాడు. ఒక అథ్లెట్‌ను ఫ్యాన్స్ అభినందిస్తున్నప్పుడూ వచ్చే ఆనందం మరొకటి ఉండదని అన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్