కలెక్టర్‌పై దాడి.. ప్రభుత్వం సీరియస్

61చూసినవారు
కలెక్టర్‌పై దాడి.. ప్రభుత్వం సీరియస్
వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి ఘటన పై ప్రభుత్వం సీరియస్ అయింది. రిపోర్ట్ ఇవ్వాలని సీఎస్, డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు దాడి ఘటన పై సీఎస్ శాంతికుమారి ఆరా తీశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ తో ఫోన్ లో మాట్లాడారు. ఘటన పై రిపోర్ట్ పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. దుద్యాల మండలంలోని లగచర్లలో ఇండస్ట్రియల్​ కారిడార్​ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్, అధికారులపై రైతులు, గ్రామస్తులు దాడి చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్