బంగ్లాలో అవామీ లీగ్ పార్టీ కార్యాలయానికి నిప్పు (VIDEO)

54చూసినవారు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీతోపాటు సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలను కష్టాలు వెంటాడుతున్నాయి. హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఢాకాలోని కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. కార్యాలయాన్ని ధ్వంసం చేసి, ఆపై నిప్పంటించారు. బంగ్లాదేశ్‌ను 15 ఏళ్లు పరిపాలించిన షేక్ హసీనా గత ఆగస్టులో విద్యార్థి ఉద్యమంతో పదవికి రాజీనామా చేసిన ఆమె ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్