నవదీప్‌ సింగ్‌కు బెయిల్

78చూసినవారు
నవదీప్‌ సింగ్‌కు బెయిల్
రైతు ఉద్యమకారుడు నవదీప్‌ సింగ్‌‌కు బెయిల్ లభించింది. అంబాలా కేంద్ర కారాగారంలో ఉన్న ఆయనకు పంజాబ్, హర్యానా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రైతులు తలపెట్టిన ఢిల్లీ చలో, అనంతరం జరిగిన అల్లర్ల సందర్భంగా ఆయన అరెస్టయ్యారు. అల్లర్లు, హత్యాయత్నం సహా పలు అభియోగాలతో నవదీప్‌ సింగ్‌ను హర్యానా పోలీసులు మొహాలీలో మార్చి 28న అరెస్టు చేశారు. తాజాగా బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

సంబంధిత పోస్ట్