హీరోయిన్ ని వేధించిన కేసులో బిజినెస్ మెన్ కి బెయిల్ రద్దు!

59చూసినవారు
హీరోయిన్ ని వేధించిన కేసులో బిజినెస్ మెన్ కి బెయిల్ రద్దు!
కేరళకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు బాబీపై లైంగిక వ్యాఖ్యలు చేసినందుకు BNS సెక్షన్ 75(1)(4) కింద కేసు నమోదు చేశారు. దీంతో బాబీ బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసాడు. ఈ బెయిల్ పిటీషన్ ని గురువారం ఎర్నాకులం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్-II పరిశీలించి బెయిల్ మంజూరు చెయ్యడానికి నిరాకరించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్