పెద్దలు అంగీకరించలేదని ప్రేమజంట బలవన్మరణం

65చూసినవారు
పెద్దలు అంగీకరించలేదని ప్రేమజంట బలవన్మరణం
సింగూరు ప్రాజెక్టు సమీపంలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ రాజేష్ నాయక్ మాట్లాడుతూ.. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని యువతి, యువకుడు మనస్తాపం చెంది, రెస్టారంట్‌‌లో ఓగదిని అద్దెకు తీసుకుని ఫ్యాన్‌కు ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్