కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

53చూసినవారు
కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు వెళ్లకుండా కాపాడుతోంది కాంగ్రెస్ మంత్రేనని ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ HYDలో మాట్లడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసును నీరు గార్చేందుకు, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ మంత్రి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. అదే మంత్రి కేసీఆర్, కేటీఆర్‌లతో లాలూచి పడి, చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని ఫోన్ ట్యాపింగ్ కేసును పక్కదోవ పట్టించాడని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్