వాస్తవ సంఘటనల ఆధారంగా..

61చూసినవారు
వాస్తవ సంఘటనల ఆధారంగా..
2006లో కేరళ కొచ్చి మంజుమ్మెల్ ప్రాంతానికి చెందిన కొందరు స్నేహితులు గుణ గుహ సందర్శనకు వెళ్లారు. అందులో సుభాష్‌ అనే వ్యక్తి గుహ అగాథంలోకి పడిపోయాడు. దీంతో అతని మీద ఆశలు వదిలేసుకున్న సమయంలో సిజూ డేవిడ్‌ అనే అతని స్నేహితుడు ధైర్యం చేశాడు. పోలీసులు, అధికారులు హెచ్చరించి వారించినా వినకుండా స్థానికుల సాయంతో అతికష్టం మీద తన స్నేహితుడ్ని రక్షించుకున్నాడు. అలా ఆ వాస్తవ గాథ ఆధారంగా తెరకెక్కిన మంజుమ్మెల్‌ బాయ్స్‌ చిత్రం మంచి ఆదరణ పొందుతోంది.

సంబంధిత పోస్ట్