న్యాయం కోరడమే నేరమా?: విద్యార్థిని

1050చూసినవారు
బాత్ రూముల్లో సీక్రెట్ కెమెరా విషయాన్ని వారం నుంచి కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఓ విద్యార్థిని మండిపడింది. 'నిన్న సాయంత్రం 5గంటలకు మరోసారి కంప్లైట్ ఇస్తే ఇన్వెస్టిగేషన్‌కు నెల సమయం కావాలన్నారు. మళ్లీ రాత్రికి రాత్రి ఫేక్ న్యూస్ అని స్ప్రెడ్ చేశారు. ఆ అమ్మాయి నాన్నను పిలిపించండి అని బెదిరించారు. మా మీద రివర్స్ కేసులు ఎందుకు పెడతారు? మేమేం చేశాం. న్యాయం కోరడమే నేరమా?' అని ప్రశ్నించింది.

సంబంధిత పోస్ట్