ఆగకుండా 45 నిమిషాల పాటు నడవగలిగితే గుండె ఆరోగ్యంగా ఉన్నట్లే: వైద్యులు

82చూసినవారు
ఆగకుండా 45 నిమిషాల పాటు నడవగలిగితే గుండె ఆరోగ్యంగా ఉన్నట్లే: వైద్యులు
ఆగకుండా 45 నిమిషాల పాటు నడవగలిగితే మీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్లేనని ముంబై లీలావతి హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డా. రవీందర్ తెలిపారు. అయితే వయసు, లింగాన్ని బట్టి కొన్ని మార్పులుంటాయన్నారు. 'కొందరు గంటలో 6KMS నడిస్తే, మరికొందరు అంతకంటే తక్కువగా నడుస్తారు. కానీ ఆగకుండా నడుస్తున్నారంటే వారి గుండె ఆరోగ్యంగా ఉన్నట్లే. అందుకే చెడు అలవాట్లను వదిలి, రోజూ నడవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్