రిషబ్ పంత్‌కు బెస్ట్ ఫీల్డర్ మెడల్

69చూసినవారు
భారత్-పాక్ మ్యాచులో ’బెస్ట్ ఫీల్డర్‘ మెడల్ ను మాజీ కోచ్ రవిశాస్త్రి బహుకరించారు. రిషభ్ పంత్‌ను టీ20 ప్రపంచ కప్ మ్యాచులో చూడటం సంతోషంగా ఉందన్నారు. పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసి కన్నీళ్లు వచ్చాయని అన్నారు. ప్రమాదం నుంచి కోలుకొని వచ్చి సత్తా చాటడం ప్రశంసనీయమన్నారు. కోట్లాది మందికి పంత్ స్ఫూర్తిగా నిలిచాడని అన్నారు.

సంబంధిత పోస్ట్