సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్

454804చూసినవారు
సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైయిన సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. మరో 4 రోజులు కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్